రిటైర్డ్ శాస్త్రవేత్త దారణ హత్య
రంగారెడ్డి,(జనంసాక్షి): జిల్లాలోని కీసర మండలం దమ్మాయిగూడలో ఎన్‌ఎఫ్‌సీ రిటైర్డ్ శాస్త్రవేత్త రామకృష్ణారావు దారుణ హత్యకు గురయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.