రాయల తెలంగాణ వద్దు: మంత్రి బసవరాజు
వరంగల్,(జనంసాక్షి:) రాయల తెలంగాణ రాష్ట్రం తమకు అవసరం లేదని మంత్రి బసవరాజు సారయ్య అన్నారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రమే తెలంగాణ ప్రజలకు ఆమోదయోడ్యమని ఇయన చెప్పారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని ఆయన పేర్కొన్నారు.