మామడలో లాఠీ ఛార్జీ
ఆదిలాబాద్: ఆదిలాబాద్‌జిల్లా మామాడలో ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఎస్సై శ్రీనివాస్ లాఠీఛార్జీ చేశారు. దీంతో ఐదుగురు తీవ్రంగా గాయపడటంతో గ్రామస్థులు ఆందోళనకు దిగారు.