ప్రభుత్వ భూములను ఆక్రమంగా కఠినమైన చర్యలు
దంతాలపల్లి: మండలంలో వివిధ గ్రామాల్లోని ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ సుమతి బుధవారం తెలిపారు. దంతాలపల్లిలోని ప్రభుత్వ భూములను బుధవారం ఆమె పరిశీలించారు. ప్రభుత్వ భూముల వివరాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు.