నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసిన డ్రైవర్లు

గోదావరిఖని: గోదావరిఖని ఆర్టీసీ డిపోలో అద్దె బస్సుల యజమాని డ్రైవర్‌పై దాడి చేయడంతో డ్రైవర్‌పై దాడి చేయడంతో డ్రైవర్లు సోమవారం విధుల బహిష్కరించారు. గోదావరిఖని ఆర్టీసీ డిపోలో అద్దె బస్సులు నడుపుతున్న డ్రైవర్లు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు బస్సు యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.