ఏసీబీ వలలో చిక్కిన ఈవో
రంగారెడ్డి,(జనంసాక్షి): లంచం తీసుకుంటూ బాచుపల్లి పంచాయతీ ఈవో వజ్రలింగం ఏసీబీ అధికారులకు చిక్కారు. రూ. 40 వేలు లంచం తీసుకుంటుండగా వజ్రలింగంను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.