నేడు ఎస్‌బీఐ బ్యాంక్‌లు తెలిచి ఉంటాయి

హైదరాబాద్‌ : ఈ రోజు జంట నగరాల్లోని ఎల్‌పీజీ వినియోగదారుల సౌకర్యర్థం భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ శాఖల పనిచేయనున్నాయి. గ్యాస్‌ సిలిండర్‌పై భారత ప్రభుత్వం అందజేసే రాయితీ నేరుగా వినియోగదారుని ఖాతాలతో జమచేస్తున్న నేపథ్యంలో ఆధార్‌ కార్డు నెంబరు ఖాతాతో అనుసంధానం చేసేందుకు, కొత్త ఖాతా తెరిచేందుకు తమ బ్యాంకు శాఖాలు ఆదివారం పనికచేస్తాయని ఎస్‌బీఐ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ ఓ ప్రకటనలో తెలిపారు.