అశోక్‌బాబుపై ఫిర్యాదు చేసిన టీ న్యాయవాదులు
వరంగల్,(జనంసాక్షి): సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఏపీఎన్టీవో అధ్యక్షుడు అశోక్‌బాబుపై టీ న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. ఆత్మహత్యలు కాదు హత్య చేస్తామన్న అశోక్‌బాబుపై సెక్షన్ 307,506,120 బీ కింద కేసు నమోదు చేయాలని న్యాయవాదులు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది.