ఘనంగా గోకులాష్టమి వేడుకలు
హైదరాబాద్,(జనంసాక్షి): శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్‌లో ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో పలుచోట్ల కృష్ణాష్టమి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. చిన్నారులు కృష్ణుని వేషధారణను అలంకరించుకున్నారు.