ఢిల్లీ వెళ్లిన పొన్నాల

హైదరాబాద్‌: ఐటీశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఢిల్లీ వెళ్లారు. అధిష్టాన పెద్దలను కలిసి రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను వివరించేందుకు ఆయన ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం.