ఛాంపియన్స్ లీగ్‌లో ఒటాగో విజయం
జైపూర్ : ఛాంపియన్స్ లీగ్‌లో గ్రూప్-ఎలో జరిగిన మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్‌పై ఒటాగో విజయం సాధించింది.మొదట బ్యాటింగ్ చేసిన ఒటాగో 4 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన పెర్త్ జట్టు 180 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పారజయం పాలైంది.