ఐదువేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్పారెస్పీ ఉద్యోగి
కరీంనగర్ : రూ.5,500 లంచం తీసుకుంటూ ఎస్పారెస్పీ ఈఈ రవీందర్ ఏసీబీకి చిక్కాడు.రవీందర్‌ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు.