సీడబ్ల్యూసీ నిర్ణయానికి అందరూ కట్టుబడాల్సిందే : ఎంపీ రాజయ్య
వరంగల్ : సీడబ్ల్యూసీ నిర్ణయానికి అందరూ కట్టుబడాల్సిందేనని వరంగల్ ఎంపీ రాజయ్య అన్నారు.చివరి బంతి వరకు ఆట ఉంటుందన్న సీఎం కిరణ్ ఒక్క బంతికే పదిపరుగులు ఎలా చేస్తడో తెలుసుకోవాలని రాజయ్య వ్యాఖ్యానించారు.ఏపీఎన్జీ.వోల అధ్యక్షుడు అశోక్‌బాబు పిచ్చిచేష్టలు మానుకోవాలని రాజయ్య హెచ్చరించారు.