టీడీపీ తెలంగాణ నేతలు బాబును నమ్ముకుంటే గంగపాలే :టీఆర్‌ఎస్ నేత కడియం
వరంగల్ : చంద్రబాబును నమ్ముకుంటే తెలంగాణ టీడీపీ నాయకులు గంగలో మునిగినట్లేనని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు కడియం శ్రీహరి హెచ్చరించారు. నిజంగా ఆ పార్ట్టీ తెలంగాణకు కట్టుబడి ఉంటే సకల జనభేరిలో కలిసి రావాలని ఆయన సూచించారు.టీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో