టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
రాంచి: ఏడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్ ,ఆసీస్‌ల మధ్య నాలుగో వన్డే రాంచిలోని జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. టాస్ గెలిచిన భారత్ జట్టు ఫిల్డింగ్ ఎంచుకుంది. మధ్యాహ్నం 1.30గంటల నుంచి మ్యాచ్ ప్రారంభంకానుంది.