ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి
రంగారెడ్డి (తాండూరు) : రంగారెడ్డి జిల్లా యేలాల మండలం పగిడ్యాల గ్రామ సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పగిడ్యాల గ్రామానికి చెందిన కొత్తకురువ రాములు వ్యక్తి మృతి చెందాడు.