కాల్వలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి
రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా గండేడ్ మండలం మహమ్మదాబాద్ వద్ద కాల్వలో పడి ఒకే కుటుంబంలోని తల్లి, కుమారుడు కుమార్తె మృతి చెందారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.