ఆరో వికెట్‌ కోల్పోయిన విండీస్‌

ముంబయి. : భారత్‌ – విండీస్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండో ఇన్నింగ్స్‌లో 89 పరుగుల వద్ద విండీస్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది.ఓజా బౌలింగ్‌లో దేవ్‌నారాయణ (0) డకౌట్‌ అయ్యాడు.