నక్సలిజం పుట్టింది శ్రీకాకుళం జిల్లాలోనే : మంత్రి సారయ్య
వరంగల్ : తెలంగాణ ఇస్తే నక్సలిజం పెరుగుతుందని సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. నక్సలిజం పుట్టింది శ్రీకాకుళం జిల్లాలోనే దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉందని ఆయన చెప్పారు. భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమేనని ఆయన స్పష్టం చేశారు.