నిమ్స్ భవనంపై నుంచి దూకి బాలుడు ఆత్మహత్య
హైదరాబాద్ : నిమ్స్ ఆస్పత్రిలో విషాద వాతావరణం నెలకొంది. కిడ్నీ సమస్యతో బాధ పడుతూ చికిత్స పొందుతున్న 13 ఏళ్ల బాలుడు నిమ్స్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాలుడి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.