పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
వరంగల్:పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంతో జన్నారావు పేట మండలం పాపయ్య పేటలో విషాదం చోటు చేసుకుంది.తమ కూతురు ఆత్మ హత్యకు ఈవ్ టీజర్ల వేధింపులే కారణమని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.