75 స్వతంత్ర వజ్రోత్సవ ద్విసప్తాహ ఉత్సవాల్లో భాగంగా వాలీబాల్ కబడ్డీ పోటీలను ప్రారంభించిన మునిసిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ
కోదాడ టౌన్ ఆగస్టు 14 ( జనంసాక్షి )
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 75వ స్వతంత్ర వజ్రోత్సవ ద్విసప్తాహ ఉత్సవాల్లో భాగంగా కోదాడ పురపాలక సంఘం పరిధిలో బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం నాడు మునిసిపల్ శాఖ వారి అధ్వర్యంలో నిర్వహిస్తున్న వాలీబాల్ మరియు కబడ్డీ పోటీలను ప్రారంభించిన కోదాడ మునిసిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ,డీఎస్పీ వెంకటేశ్వర రెడ్డి,కమీషనర్ మహేశ్వర్ రెడ్డి,సీఐ శివశంకర్ నాయక్,ఎస్ఐ నాగభూషణం,ఎంఈఓ సలీం షరీఫ్,కౌన్సిలర్స్ గుండపునేని పద్మావతి నాగేశ్వర రావు,పెండెం వెంకటేశ్వర్లు,షేక్. మదార సాహెబ్,తిపిరిశెట్టి సుశీల రాజు,దారావత్ కైల స్వామి నాయక్,తెరాస నాయకులు రామినెని సత్యనారాయణ, బాగ్దాద్, కొండలు,
మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
