ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ బయలుదేరిన కేసీఆర్‌

హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు కేసీఆర్‌ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ బయలుదేరారు. మధ్యాహ్నం 3:15 గంటలకు ఆయన శంషాబాద్‌ చేరుకుంటారు. శంషాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో బేగంపేట ఎయిర్‌ పోర్టుకు చేరుకుంటారు.