చీకటిగల పాలెం చెక్‌పోస్టు వద్ద పోలీసుల తనిఖీలు
చీకటిగల పాలెం చెక్‌పోస్టు వద్ద పోలీసుల తనిఖీలు
హైదరాబాద్: గుంటూరు జిల్లా వినుకొండ మండలం చీకటీగలపాలెం చెక్‌పోస్టు వద్ద పోలీసులు మంగళవారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ వాహనం నుంచి రూ.8.42 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.