తెలంగాణలో అకాల వర్షం

వేలాది ఎకరాల్లో మామిడి, వరి, మొక్కజొన్న పంటనష్టం
హైదరాబాద్‌, మే 4 (జనంసాక్షి) :
పంటలు చేతికొచ్చే సమ యంలో తెలంగాణ వ్యా ప్తంగా కురిసిన భారీ వ ర్షాలు రైతులకు పెను న ష్టాన్ని మిగిల్చాయి. శని వారం అర్ధరాత్రి, ఆది వారం ఉదయం కురిసిన భారీ వర్షానికి వేలాది ఎక రాల్లో పంటలు దెబ్బతి న్నాయి. కరీంనగర్‌, వరం గల్‌, రంగారెడ్డి, నిజామా బాద్‌, ఖమ్మం జిల్లాల్లో భా రీ వర్షం కురిసింది. ఈ జిల్లాల్లోని వేలాది ఎకరా ల్లో మామిడి పంటకు తీవ్ర నష్టం కలిగింది. మామిడి కాయలు రాలి పోయి పగిలి పోయా యి. దీంతో రైతుల శ్రమ, పెట్టుబడి నేలపాలయ్యాయి. చేతికొచ్చిన వరి, మొక్క జొన్న పంటలు పూర్తిగా నేలవాలాయి. వరి గింజలు రాలిపోయాయి. మొక్క జొన్న కింద పడటంతో మొలకలు వచ్చే ప్రమాదముందని రైతన్నలు ఆం దోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కల్లాల్లో ఉన్న ధాన్యం కుప్పలు తడిసి ముద్ద య్యాయి. కరీంనగర్‌ జిల్లాల్లో మూడు వేల క్వింటాళ్ల ధాన్యం కుప్పలు పూర్తిగా తడిసిపోయాయి. వేయి ఎకరాల్లో మామిడి పంట, 300 ఎకరాల్లో వరి, నువ్వు పంటలు నేలకొరిగాయి. వర్షం