కాసేపట్లో హోంశాఖను కలవనున్న టీఆర్‌ఎస్ బృందం
న్యూఢిల్లీ: కాసేపట్లో కేంద్ర హోంశాఖను టీఆర్‌ఎస్ బృందం కలవనుంది. టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావు, వినోద్, జగదీష్ రెడ్డి కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కలిసి అపాయింటెడ్ డేను జూన్ 2నుంచి ముందుకు జరపాలని కోరనున్నారు.