ప్రభుత్వ ఆస్ప్రతిలో డాక్టర్ల నిర్లష్యం
ఆపరేషన్ కోసం మత్తు మందిచ్చి..మధ్యలోనే..
వరంగల్: జనగామ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు గర్భిణీలకు ఆపరేషన్ కోసం మత్తు మందిచ్చిన డాక్టర్లు తమ డ్యూటీ సమయం అయిపోయిందని మధ్యలోనే వెళ్లిపోయారు. డాక్టర్ల నిర్లక్ష్యం పట్ల గర్భిణీల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.