ఆధిక్యతలో ఉన్న ప్రముఖులు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
దేశవ్యాప్తంగా  ఎన్డిఏ అభ్యర్థులు ఆధిక్యతలో ఉన్నారు.
ముందంజలో ఉన్న ప్రముఖులు
లోక్సభ
గుంటూరు – గల్లా జయదేవ్ – టిడిపి
మెదక్ – కెసిఆర్ – టిఆర్ఎస్
వరంగల్ – కడియం శ్రీహరి – టిడిపి
అరకు – కొత్తపల్లి గీత – వైఎస్ఆర్ సిపి
మచిలీపట్నం – కొనకళ్ల నారాయణ – టిడిపి
హిందూపురం – నిమ్మల కిష్టప్ప – టిడిపి
విజయవాడ – కేశినేని నాని – టిడిపి
నర్సాపూర్ – రవీంద్రనాథ్ – వైఎస్ఆర్ సిపి
ఒంగోలు – వైవి సుబ్బారెడ్డి – వైఎస్ఆర్ సిపి
బిజ్నోర్ – జయప్రద – ఆర్ఎల్డి
అనంతపురం – జెసి దివాకర రెడ్డి – టిడిపి
తిరుపతి – వి.వరప్రసాదరావు – వైఎస్ఆర్ సిపి
రాజంపేట – పురందేశ్వరి – బిజెపి
విశాఖపట్నం – వైఎస్ విజయమ్మ – వైఎస్ఆర్ సిపి
కర్నూలు  – బుట్టా రేణుక  – వైఎస్ఆర్ సిపి
మాదేపుర – శరద్ యాదవ్ – జెడియు
సిమోగ – యడ్యూరప్ప – బిజెపి
ఖమ్మం –  పొంగులేటి శ్రీనివాసరెడ్డి – వైఎస్ఆర్ సిపి
నెల్లూరు  – మేకపాటి రాజమోహన రెడ్డి –  వైఎస్ఆర్ సిపి
కాకినాడ – చలమలశెట్టి సునీల్  – వైఎస్ఆర్ సిపి
నర్సరావుపేట – ఆయోధ్యరామిరెడ్డి – వైఎస్ఆర్ సిపి
కడప – అవినాష్ రెడ్డి  -వైఎస్ఆర్ సిపి
వారణాసి  – నరేంద్ర మోడీ – బిజెపి
రాయబరేలీ – సోనియా గాంధీ – కాంగ్రెస్
అలహాబాద్ – మురళీమనోహర్ జోషి -బిజెపి
ఝాన్సీ ఉమాభారతి – బిజెపి
బెంగళూరు సౌత్ – అంనతకుమార్ – బిజెపి
ఫిలిబిత్ – మేనకా గాంధీ – బిజెపి
మదుర – హేమామాలిని – బిజెపి
మీరట్ – నగ్మా – కాంగ్రెస్
నాజానంద్ గామ్ – అభిషేక్ సింగ్ – బిజెపి
జ్యోతిరాధిత్య సింథియా – కాంగ్రెస్
చింద్వార – కమల్‌నాథ్ –  కాంగ్రెస్

ఆంధ్రప్రదేశ్ శాసనసభ
తాండూరు – మహేంద్ర రెడ్డి – టిఆర్ఎస్
నిజామాబాద్ రూరల్ – బాజిరెడ్డి గోవర్దన్ – టిఆర్ఎస్
సిద్దిపేట – హరీష్ రావు – టిఆర్ఎస్
సిరిసిల్ల – కె.తారకరామారావు – టిఆర్ఎస్
గజ్వేల్ – కెసిఆర్ – టిఆర్ఎస్
పత్తికొండ – కెఇ కృష్ణమూర్తి – టిడిపి
ఆళ్లగడ్డ – భూమా శోభా నాగిరెడ్డి – వైఎస్ఆర్ సిపి
శ్రీశైలం  – బుడ్డా రాజశేఖర రెడ్డి –  వైఎస్ఆర్ సిపి
బద్వేలు – తిరివీధి – వైఎస్ఆర్ సిపి
కడప – అజాద్ బాషా – వైఎస్ఆర్ సిపి
గూడురు – రాధా జ్యోత్న్సలత – టిడిపి
ఒంగోలు – దామచర్ల జనార్ధన్ – టిడిపి
దర్శి – బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి -వైఎస్ఆర్ సిపి
మంగళగిరి – రామకృష్ణా రెడ్డి – వైఎస్ఆర్ సిపి
ఉరవకొండ – వై విశ్వేశ్వర్ రెడ్డి –  వైఎస్ఆర్ సిపి
చిలకలూరిపేట – మర్రి రాజశేఖర్ – వైఎస్ఆర్ సిపి
పలమనేరు -అమరనాథ్ రెడ్డి – వైఎస్ఆర్ సిపి
అనపర్తి – సూర్యనారాయణ రెడ్డి – వైఎస్ఆర్ సిపి
కామారెడ్డి – షబ్బీర్ అలి- కాంగ్రెస్
భీమిలి – గంటా శ్రీనివాసరావు – టిడిపి
రాప్తాడు – పరిటాల సునీత – టిడిపి
పాతపట్నం – శత్రుచర్ల విజయరామ రాజు – టిడిపి
కమలాపురం – రవీంద్రనాథ్ రెడ్డి – వైఎస్ఆర్ సిపి
జమ్మలమడుగు – దేవగుడి ఆదినారాయణరెడ్డి -వైఎస్ఆర్ సిపి
కుప్పం – చంద్రబాబు నాయుడు – టిడిపి
రాయచోటి – గడికోట శ్రీకాంత్ రెడ్డి – వైఎస్ఆర్ సిపి
పులివెందుల – వైఎస్ జగన్మోహన రెడ్డి – వైఎస్ఆర్ సిపి
నందికొట్టూరు – ఎక్కాల దేవి- వైఎస్ఆర్ సిపి
హిందూపురం – బాలకృష్ణ – టిడిపి
ఎమ్మిగనూరు – జయనాగేశ్వర రెడ్డి – టిడిపి
గుడివాడ – కొడాలి నాని –  వైఎస్ఆర్ సిపి
వైరా – –  వైఎస్ఆర్ సిపి
సత్తుపల్లి – – వైఎస్ఆర్ సిపి
నంద్యాల – భూమా నాగిరెడ్డి –  వైఎస్ఆర్ సిపి
మార్కాపురం – జంకే వెంకటరెడ్డి – వైఎస్ఆర్ సిపి
జగ్గంపేట – జ్యోతుల నెహ్రూ –  వైఎస్ఆర్ సిపి
న్యూజివీడు – వెంకట ప్రతాప్ – వైఎస్ఆర్ సిపి
నర్సీపట్నం – అయ్యన్నపాత్రుడు – టిడిపి
ఎర్రగుండపాలెం – పాలపర్తి డేవిడ్ రాజు – వైఎస్ఆర్ సిపి
పాతపట్నం – వెంకట రమణ – వైఎస్ఆర్ సిపి
నగరిలో రోజా – వైఎస్ఆర్ సిపి
వేమూరులో మేరుగు నాగార్జు – వైఎస్ఆర్ సిపి
అంబర్ పేటలో కిషన్ రెడ్డి – బిజెపి
కరీంనగర్ – గంగుల కమలాకర్ – టిఆర్ఎస్
పర్చూరు – గొట్టిపాటి భరత్ – వైఎస్ఆర్ సిపి