ఇద్దరు చిన్నారులను హతమార్చిన తండ్రి
హైదరాబాద్: కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే ఆ ఇద్దరు చిన్నారులపాలిట యమపాశమయ్యాడు. తన ఇద్దరు పిల్లలను ఓ క్రూరుడైన తండ్రి హత్య చేశాడు. రంగారెడ్డి జిల్లా దుండిగల్ సూరారంపాడు బస్తీలో ఈ విషాధ ఘటన చోటుచేసుకుంది. దీంతో బస్తీ వాసులు కన్నీటి పర్యంతమయ్యారు.