విదేశాంగశాఖతో సీఎస్ రాజీవ్‌శర్మ సంప్రదింపులు
హైదరాబాద్: ఇరాక్‌లో ఏం జరుగుతుందో వివరాలు తెలుసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు సీఎస్ రాజీవ్‌శర్మ విదేశాంగశాఖతో సంప్రదింపులు జరుపుతున్నారు.