తెలంగాణ సీఎంవోగా నర్సింగరావు
హైదరాబాద్, జూన్ 26 (జనంసాక్షి) :
ముఖ్యమంత్రి కార్యా లయ (సీఎంవో) ము ఖ్య కార్యదర్శిగా సీనియ ుర్ ఐఏఎస్ అధికారి ఎస్.నర్సింగరావు ని యమితులయ్యారు. ఈ మేరకు గురువారం ప్ర భుత్వం ఉత్తర్వులు జారీ చేయగా ఆ వెంట నే ఆ బాధ్యతలు చేపట్టారు. 1986 ఆంధ్రప్రదేశ్ బ్యాచ్‌కు చెందిన న ర్సింగరావు గతంలో సింగరేణి కాల రీస్ కంపెనీకి చైర్మన్ ఉన్నారు. ఆ తరువాత ఆయన కోల్ ఇండియా సీఎండీగా పనిచేశారు. కేంద్ర సర్వీ సుల్లో ఉన్న ఆయనను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాష్ట్రా నికి పిలిపించారు. ఈమేరకు ఆయ నను సీఎంవో ముఖ్యకా ర్యద ర్శిగా నియమించారు. ఈ మేరకు అధికా రికంగా ఆదేశాలు వచ్చాయి. ఆది లాబాద్ జిల్లా కలెక్టర్ అహ్మద్ బాబు ను హైదరాబాద్ మెట్రో వాట ర్ వర్క్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ని య మించారు. ఆదిలాబాద్ జిల్లా కలెక ్టర్‌గా ఎం.జగన్మోహన్‌ను నియమిం చారు. ఈ
మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. విద్యా శాఖ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎం. జగదీశ్వర్‌కు వాటర్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఎక్సైజ్ కమిషనర్ అహ్మద్ నదీమ్‌కు మైనార్టీ సంక్షేమ శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.