ఐదోరోజు పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం


ఢిల్లీ: ఐదోరోజు పార్లమెంట్‌ సమావేశాలు ఈరోజు ఉదయం 11గంటలకు ప్రారంభమయ్యాయి. సభప్రారంభమైన వెంటనే స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రశ్నోత్తరాలు కొనసాగించారు. ఇవాళ లోక్‌సభలో పోలవరం బిల్లుపై చర్చ, ఓటింగ్‌ జరగనుంది.