రంగారెడ్డి జెడ్పీ పీఠం పై గులాబీ జెండా

cover-story-13

రంగారెడ్డి జిల్లా పరిషత్‌చైర్‌్‌పర్సన్‌  : సునీతా మహేందర్‌రెడ్డి రంగారెడ్డి

వైస్‌ ఛైర్మన్‌:ప్రభాకర్‌రెడ్డి

కో-ఆప్షన్‌ సభ్యులు:ఖాజా మొయినుద్దీన్‌ విూర్‌ మహ్మద్‌

రంగారెడ్డి:రంగారెడ్డి జిల్లా జడ్పీ పీఠం తెరాస కైవసమైంది. సునీతా మహేందర్‌రెడ్డి రంగారెడ్డి జిల్లా పరిషత్‌చైర్‌్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. అనూహ్యంగా తెదేపా మద్దతుతో తెరాస జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకుంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని సునీతా మహేందర్‌రెడ్డి ఎన్నికయ్యారు. అనూహ్యంగా టీడీపీ మద్దతుతో టీఆర్‌ఎస్‌ ఈ విజయాన్ని సాధించింది. 21 మంది జెడ్పీటీసీలు ఆమెకు మద్దతు పలికారు. వైస్‌ ఛైర్మన్‌గా టీడీపీ నేత ప్రభాకర్‌రెడ్డి ఎన్నికయ్యారు. కో-ఆప్షన్‌ సభ్యులుగా టీఆర్‌ఎస్‌కు చెందిన ఖాజా మొయినుద్దీన్‌ విూర్‌ మహ్మద్‌ ఎన్నికయ్యారు.