Author Archives: janamsakshi
భూములను గుండాలకు కట్టబెట్టింది సురేఖనే
వరంగల్:రైతులకు చెందిన అనేక భూములను సురేఖ గుండాల కోసం ధర్నా చేసి వారి భూములను కట్టబెట్టిందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రాజయ్య కొండా సురేఖ దంపతులపై మండిపడ్డారు.
సిబిఐ కస్టడిలోకి జగన్
హైదరాబాద్: మరో రెండు రోజులు కస్టడీని పోడగించేందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో జగన్‌ను విచారించేందుకు ఈ రోజు కోఠీలోని సీబీఐ కార్యలయానికి తరలించారు.