Author Archives: janamsakshi
కరెంట్‌షాక్‌తో వ్యక్తి మృతిx
నల్గోండ: నల్గోండ మండలం కంచనపల్లి గ్రామంలో మోటరు వైర్లు సరిచేస్తుండగా రమేశ్(18) అనే యువకుడు మృతిచెందాడు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నార
ఉరివేసుకుని రైతు ఆత్మహత్య
నల్గోండ: రాజంపేట మండలలోని బసంతపురంలో కృష్ణరెడ్డి(48) అర్థిక ఇబ్బందులతో వ్యవసాయ బావి దగ్గర వేళ్ళీ ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణరెడ్డికి బార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.