ఆన్‌లైన్‌లో రైల్వే రిజర్వేషన్‌ 12గంటలు

మహబూబ్‌నగర్‌: దేశవ్యాప్తంగా గురువారం రైల్వే రిజర్వేషన్లు ఆన్‌లైన్‌లో  ఇకనుంచి 12గంటలు ఎక్కడి నుండయిన ఉదయం 8నుండి రాత్రి 8వరకు రిజర్వేషన్‌ కల్పించే సౌకర్యం అమల్లోకి వచ్చింది అయితే మహబూబ్‌నగర్‌లో సిబ్బంది కోరత వలన 8గంటల సౌకర్యం మాత్రమే ఉండే కాని ఇక నుంచి ఇక్కడ కూడా 12గంటల రిజర్వేషన్‌ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.