జగన్ కస్టడీ పొడిగింపు పిటిషన్‌పై నిర్ణయం వాయిదా
హైదరాబాద్ :
కస్టడీని మరో రెండు రోజులు పొడిగించాలని సీబీఐ హైకోర్టును అభ్యర్థించింది. ఈ మేరకు సీబీఐ శుక్రవారం హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ కస్టడీ పిటిషన్‌పై ఈరోజు న్యాయస్థానంలో వాదనలు ముగిశాయి. అయితే దీనిపై నిర్ణయాన్ని హైకోర్టు వాయిదా వేసింది.