వార్తలు

రెండోసారి అంతరిక్ష యాత్రకు బయలుదేరిన సునీతా విలియమ్స్‌

బైకనూర్‌:సునీతా విలియమ్స్‌ రెండొసారి అంతరిక్ష యాత్రకు బయలుదేరింది.రష్యాలోని బైనూర్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఆదివారం ఉదయం  ప్రయాణం మొదలైంది.ఆమెతోపాటు మరో ఇద్దరు ఇంజినీర్లు ఈ వ్యోమనౌకలో …

రైతు బజార్లలో రూ.27కే కిలో బియ్యం

కాజీపేట్‌:వరంగల్‌ నగరంలో రైతు బజార్లలో రూ.27కే కిలో స్వర్ణమసూరి బియ్యం అందించేందుకు కౌంటర్లను ఏర్పాటు చేశారు.నూతనంగా పదవీ బాద్యతల స్వీకరించిన జాయింట్‌ కలెక్టర్‌ ప్రద్యుమ్న వీటిని ఆదివారం …

విశాఖలో పోలీసులకు మావోయిస్టులకు మద్య ఎదురుకాల్పులు

విశాఖ:జీకేవీది మండలం ఎర్రచెరువు వద్ద పోలీసులకు,మావోయిస్టులకు మద్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి,ఈ కాల్పుల్లో పలువురు మావోయిస్టులకు గాయాలైనట్లు సమాచారం.కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

విద్యుత్‌ కోతతో పరిస్థితి అగమ్మగోచరం

గాజువాక:రాష్ట్రప్రభుత్వం కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సీపీఐ రాష్ట్రకార్యదర్శి నారాయణ అన్నారు.ప్రభుత్వ అసమర్ధత వల్లే వ్యాదులు వ్యాపిస్తున్నాయని ఆరోపించారు.ప్రజాసమస్యలు తెలుసుకోవడంలో భాగంగా సీపీఐ ఇచ్చిన …

లోకమాన్య తిలక్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన పురంధేశ్వరి

విశాఖ:విశాఖ-ముంబయి లోకమాన్య తిలక్‌ టెర్మినల్‌ మద్య నడిచే కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైలును కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ప్రారంభించారు.విశాఖ షిర్డీ విశాఖ-చెన్నై మద్య రావాల్సిన రైళ్లు త్వరలో …

లాల్‌దర్వాజ బోనాలకు సర్వం సిద్ధం

హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) : పాతబస్తీలో లాల్‌దర్వాజ బోనాలు సందర్భంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు …

యూపీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా హమీద్‌ అన్సారీ

న్యూఢిల్లీ, జూలై 14 (జనంసాక్షి) : ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా హమీద్‌ అన్సారీ పేరును యుపిఎ కూటమి ఖరారు చేసింది. శనివారం సాయంత్రం ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో కోర్‌ …

డైట్‌ సెట్‌కు 3 లక్షలకు పైగా అభ్యర్థులు

హైదారాబాద్‌: రాష్ట్రంలోని డీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే డైట్‌ సెట్‌ ఆదివారం జరగనుంది. ఉదయం పదిన్నరనుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు డైట్‌ సెట్‌ జరుగుతుంది. పరీక్షకోసం రాష్ట్రవ్యాప్తంగా …

ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ పోటీ

నూఢిల్లీ: ఉప రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ తరుపున అభ్యర్థిని బరిలో నిలపాలని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు నిర్ణయించాయి. భాజపా అధ్యక్షుడు నితిన్‌గడ్కరీ నివాసంలో ఆపార్టీ అగ్రనేతలు సమావేశమై …

పూరీ-యశ్వంత్‌పూర్‌ల మధ్య వీక్లీ గరీబ్‌ రథ్‌

హైదరాబాద్‌: ఈ నెల 20 నుంచి పూరీ-యశ్వంతపూర్‌ మధ్య వీక్లీ గరీబ్‌ రథ్‌ను ఈన్ట్‌కోన్ట్‌ రైల్వే ప్రవేశ పెట్టనుంది. ప్రతి శెక్రవారం మధ్యాహ్నం 2.45 గంటలకు పూరీ-యశ్వంత్‌పూర్‌ …

తాజావార్తలు