దాట్ల గ్రామంలో మహిలా సంఘాల ధర్నా
వరంగల్: నర్శింహులపేట మండలంలోని దాట్ల గ్రామంలో మహిలా సంఘాల ఆందోళన చేశాయి. దాట్ల గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యహ్న బోజన నిర్వాహణకై మహిళ సంఘాలు ఇందోళనకు దిగాయి. గ్రామంలో మూడు వీవోలు ఉండగా వాటి బోజన నిర్వాహణ తమకే కావాలంటు సంఘాల సభ్యులు పట్టుబట్టి మధ్యహ్న బోజన వంటలను అడ్డుకున్నారు.