ఒడిశా కార్మికులను నిర్భందించిపనిచేయించుకుంటున్న యాజమానిపై కేసు-కార్మికులకు విముక్తి
మెదక్: రామచంద్రాపురం మండలం వెలిమలలో 43మంది ఒడిశా కార్మికులకు అధికారులు విముక్తి కల్గించారు. వారిని బలవంతంగా నిర్భందించి పనిచేయించుకుంటున్న కేఎంఆర్ ఇటుకల బట్టీ యజమానిపై కేసు పెట్టారు. రెవెన్యూ, కార్మికశాఖ అధికారులు కార్మికులను ఒడిశాకు తరలించే ఎర్పాటు చేస్తున్నారు.