కందాకు జ్యుడిషియల్‌ కస్టడీ

న్యూఢిల్లీ: ఎయిర్‌హోస్టెస్‌ గీతికాశర్మ ఆత్మహత్య కేసులో హర్యానా మాజీ మంత్రి గోపాల్‌ గోయల్‌ కందాకు స్థానిక న్యాయస్థానం 14 రోజుల జ్యూడిషియల్‌ రిమాండ్‌ విధించింది. మూడు రోజుల పాటు పోలీసు కస్టడీలో ఉన్న కందాను పోలీసులు మంగళవారం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.

తాజావార్తలు