పాకిస్థాన్ ఉగ్రవాది కసబ్ అప్పీల్‌పై రేపు సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ: ఉరిశిక్షను రద్దు చేయాలని కోరుతూ పాకిస్థాన్ ఉగ్రవాది అజ్మల్ అమీర్ కసబ్ అస్పీల్‌పై సుప్రీం కోర్టు రేపు తీర్పు వెలువరించనుంది. 26/11 ముంబయి పేలుళ్ల కేసులో కసబ్ ప్రధాన నిందితుడు. ఈ నేపథ్యంలో బొంబాయి హైకోర్టు కసబ్‌కు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే.