రమణీయ భాగవత కథల పుస్తకాని అవిష్కరించిన హైకోర్టు న్యాయమూర్తి

హైదరాబాద్‌: రాజధానిలోని బిర్లా సైన్స్‌ మ్యూజియంలోని ఆడిటోరియంలో ముళ్లపూడి వెంకటరమణ రచించిన రమణీయ భాగవత కథలు గ్రంథాన్ని హైకోర్టు న్యాయమూర్తి ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రామయణ, భారత, మహాభాగవతాలు ఇప్పటి తరానికి అవసరమని అయితే వారికి అర్థమయ్యేలా చెప్పడంలో మనం విఫలమయ్యామని అన్నారు. ఇతిహాసాలు ఇప్పటి తరానికి అర్థమయ్యేలా చెప్పే బాధ్యత మనపై ఉందని ఆయన అన్నారు.

తాజావార్తలు