చేల్పూరులో విద్యుత్ కోతలకు నిరసనగా టీడీపీ ధర్నా
వరంగల్: జిల్లాలోని చేల్పూర్‌లో విద్యుత్ కోతలకు నిరసిస్తూ టీడీపీ నేతలు రాస్తారోకో చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినదాలు చేశారు. దీంతో రెండు కిలోమీటర్ల మేరా వాహనాలు నిలిచిపోయాయి. ములుగు మండలంల రామచంద్రపురంలో విద్యుత్ కోతలకు నిరసనగా ఎమ్మెల్యే సీతక్క ఆందోళనకు దిగారు.