కిరణ్‌పై నిప్పులు చెరిగిన పోన్నం, వివేక్‌

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై కాంగ్రెస్‌ ఎంపీలు పోన్నం ప్రభాకర్‌, వివేక్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరణ్‌ సీమాంధ్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విద్యుత్‌ ప్రాజెక్ట్‌ పూర్తిచేయకుండా గ్యాస్‌ కేటాయించాలని లుఖ రాయటం సరికాదన్నారు. జైపాల్‌రెడ్డిపై కుట్ర పూరితంగా సీఎం ఆరోపణలు చేస్తున్నారని గతంలోనే చెప్పామని గుర్తుచేశారు. ప్రైవేట్‌ ప్రాజెక్ట్‌ల, రాజకీయ లబ్దికోసమే ముఖ్యమంత్రి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

తాజావార్తలు