సీఎంకు లేఖ రాసిన ఎమ్మెల్యే కేటీఆర్
హైదరాబాద్: గ్యాస్ కేటాయింపులపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ లేఖ రాశారు. రాష్ట్రంలో గ్యాస్ కేటాయింపులను ప్రైవేటు పవర్ ప్లాంట్లకు నిలిపివేసి, జెన్‌కో ఆధ్వర్యంలోని శంకర్‌పల్లి, నేదునూరు పవర్ ప్లాంట్లకు కేటాయించాలని లేఖలో పేర్కొన్నారు.