Friday, 6 November 2026

మంత్రి నాగేందర్‌ వీధిరౌడిలా ప్రవర్తిస్తున్నారు: సీపీఐ నేత నారాయణ

హైదరాబాద్‌: మంత్రి దానం నాగేందర్‌ వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. సమస్య ఉంటే మంత్రి వర్గంలో చర్చించాలి కానీ, దేవాలయాలకు తాళం వేయడం ఏంటి అని ప్రశ్నించారు. కేసుల్లో ఉన్న మంత్రులందరిని మంత్రి వర్గం నుంచి తప్పిస్తేనే సీఎంకు గౌరవం దక్కుతుందని ఆయన అన్నారు. రాష్ట్రానికి గ్యాస్‌ కేటాయింపుకు సంబంధించి ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి  పెంచాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్‌ వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *