న్యూఢిల్లీ: రెండో సారి ఉప రాష్ట్రపతిగా హమీద్అన్సారీ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి యూపీఏ మిత్ర పక్షాల నాయకులు, ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరయ్యారు. 75 ఏళ్ల అన్సారీ 14వ ఉపరాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అన్సారీకి 490 ఓట్లు రాగా, జస్వంత్‌కు 238 ఓట్లు వచ్చిన విషయం తెలిసిందే.
ఉప రాష్ట్రపతిగా ప్రమాణస్వికారం చేసిన అన్సారీ




