బోధనా ఫీజుల విషయంలో సమస్యను పరిష్కరించాలి
హైదరాబాద్: ఫీజుల విషయంలో సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని భాజపా సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ కోరారు. ఇది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినదని పేర్కొన్నారు. మంత్రి దానం కేసు విషయంలో సీఎం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.