జిల్లా వార్తలు

వరంగల్‌ ఎంజీఎం విద్యార్థినిలకు అస్వస్థత

హైదరాబాద్‌: వరంగల్‌ జిల్లా కేంద్రంలోని ఎంజీఎంలోని నర్సింగ్‌ కాలేజికి చెందిన విద్యార్థినిలు 20మంది అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినిలు వాంతులు, విరోచనాలతో చికిత్స పొందుతున్నారని వైద్యుల్‌ తెలిపారు. అయితే …

రీయింబర్స్‌మెంట్‌పై నిరసనల వెల్లువ

కరీంనగర్‌ టౌన్‌, ఆగస్టు 9 (జనంసాక్షి) : పేద విద్యార్థులకు, ర్యాంకులు సాధిస్తున్నవారికి ఉన్నత విద్యను దూరం చేయొద్దని డిమాండ్‌ చేస్తూ గురు వారం ఎస్‌ఐఓ కరీంనగర్‌ …

ఎస్టీ వర్గీకరణ జరగాలి

కరీంనగర్‌ టౌన్‌, ఆగస్టు 9 (జనంసాక్షి) : ఎన్నొ ఉపకులాలుగా ఉన్న షెడ్యూలు జాతులు కొండకోనల్లో అటవీ ప్రాంతాల్లో ఎంతో వెనుకబడి ఉన్నారని, ప్రధానంగా ఆదివాసీలు విద్య, …

తుంగభద్ర ఎగువ కాలువకు గండి

కనేకళ్లు, అనంతపురం: తుంగభద్ర ఎగువ కాలువకు ఈ ఉదయం గండిపడింది. కాలువ 136/800 ప్రాంతం వద్ద గండి పడిన ప్రదేశాన్ని హెచ్‌ఎల్‌సీ డీఈ శ్రీనివాసనాయక్‌ పరిశీలించారు. నీరు …

సీఎం క్యాంపు కార్యాలయ ముట్టడికి యత్నం

హైదరాబాద్‌: విద్యా రంగ సమస్యలపై ఏబీవీపీ కార్యకర్తలు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయ ముట్టడికి యత్నించారు. పెద్దసంఖ్యలో క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకున్న విద్యార్థులు బోధనారుసుములను ప్రభుత్వమే పూర్తిగా …

లక్ష్మీనరసింహ ఆలయం వద్ద భారీ బందోబస్తు

హైదరాబాద్‌: మంత్రి దనాం నాగేందర్‌ నిన్న వీరంగం సృష్టించిన బంజారాహిల్స్‌ లక్ష్మీనరసింహ ఆలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. హరేకృష్ణ మూప్‌మెంట్‌ సంస్థకు ప్రభుత్వం ఇచ్చిన …

పోలీసుస్టేషన్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌: చాదర్‌ఘాట్‌ పోలీసుస్టేషన్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. మద్యం  సేవించిన కేసులో రామకృష్ణ అనే వ్యక్తిని పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడు ఈ …

బోధనా ఫీజులపై నేడు సీఎం సమీక్ష

హైదరాబాద్‌: బోధనా ఫీజుల చెల్లింపు, ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ తేదీలు, ఫీజు విధానంపై ముఖ్యమంత్రి ఈ రోజు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఖమ్మం జిల్లా పర్యటన ముగించుకొని వచ్చాక …

ఒంగోలు చేరుకున్న చంద్రబాబు

ప్రకాశం: వాన్‌పిక్‌ ప్రాజెక్టు రద్దు కోరుతూ ప్రత్యక్ష ఆందోళనలో పాల్గనడానికి తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఈ ఉదయం ఒంగోలు చేరుకున్నారు. అనంతరం ఒంగోల్‌ ఎస్‌ఎస్‌పీ అతిధి గృహంలో …

14న ‘ గురుకుల ‘ చివరి కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌: రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని జూనియర్‌ కళాశాలల్లో రెండో కౌన్సెలింగ్‌ తర్వాత ఏర్పడిన ఖాళీల భర్తీకి ఈ నెల 14న చివరి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు …